గడపగడపలో ఆదరణ… జగనన్న పాలనకు జననీరాజనం: రఘు రామిరెడ్డి

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బి.మఠం మండలంలోని సోమిరెడ్డిపల్లె సచివాలయ పరిధిలో శనివార గడప గడపకు వెళ్లి ఏం అమ్మ ఎలా ఉన్నారు… ఏం అవ్వా… ఏం తాతా ఎలా ఉన్నారు, జగనన్న ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా, వాలంటీర్లు అందుబాటులో ఉంటున్నారా అంటూ వాకబు చేసి మూడేళ్ల వైసీపీ పాలనలో జగనన్న ప్రభుత్వం అమలు చేసిన పథకాల వలన చేకూరిన లబ్ధిని ప్రతి గడపకు వెళ్లి లబ్ధిదారునికి బుక్లెట్ ద్వారా వివరించి, జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతూ, ప్రభుత్వ పథకాలు గురించి సూచనలు మరియు సలహాలు స్వీకరించారు.

జగనన్న ప్రభుత్వ పాలనలో తామంతా సంతోషంగా ఉన్నామని, మరోసారి కూడా వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని, రాజన్న బిడ్డగా వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ సంక్షేమం కోసం ఎంతగానో ఆలోచించి ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టి నేరుగా తమ ఖాతాల్లోనే నగదు జమ చేస్తుండడంతో తాము ఎంతో సంతోషంగా ఉన్నామని, తమ గడపలకు విచ్చేసిన మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘు రామిరెడ్డిని స్థానిక ప్రజలు ఆశీర్వదించారు.

Leave A Reply

Your email address will not be published.