వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు.. వెలుగులోకి వచ్చిన నగ్న వీడియో కాల్!

Mp Gorantla Madhav Nude Video Call వైసీపీ హిందుపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పెను వివాదంలో చిక్కుకున్నారు. ఒక మహిళతో ఆయన నడుపుతున్న రాసలీలలు బయటపడ్డాయి. సదరు మహిళతో ఆయన నగ్నంగా వీడియో కాల్ మాట్లాడారు. ఆమెతో మాట్లాడిన నగ్న వీడియో కాల్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. గోరంట్ల మాధవ్ పై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

ఒక బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి ఇలాంటి పనులు చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మాధవ్ పై టీడీపీ శ్రేణులు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. మహిళకు న్యూడ్ వీడియో కాల్ చేసిన మాధవ్ పై సీఎం జగన్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎంపీ పదవి నుంచి ఆయనను బర్తరఫ్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.