మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిను కలిసిన మదనపల్లి వైసీపీ నాయకులు..

మదనపల్లి” రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణం, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ను మదనపల్లికు చెందిన వైసీపీ నాయకులు, సర్పంచ్ లు సోమవారం విజయవాడలో మర్యాద పూర్వకంగా కలిశారు.. ప్లీనరీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేసినందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు.

మంత్రిని కలిసిన వారిలో వైసీపీ నాయకులు వలసపల్లి నాగరాజ రెడ్డి, యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు మిద్దింటి కిషోర్,తట్టి నాగరాజ రెడ్డి,సర్పంచ్ పి.మహేష్ బాబు వున్నారు.వీరు మంత్రికు పుష్ప గుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.