వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఆచార్య నాగరాజు

వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల (వైవీయూ) నూతన ప్రధానాచార్యులు గా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆచార్యులు సి.నాగరాజు నియమితులయ్యారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగల సూర్య కళావతి ఆచార్య నాగరాజు కు నియామకపు పత్రాన్ని అందజేశారు. ఇదివరకు ప్రిన్సిపల్ గా పనిచేసిన ఎలక్ట్రానిక్స్ అండ్కమ్యునికేషన్స్ ఇంజనీరింగ్ ఆచార్యులు కె. వెంకట రమణయ్య రిలీవ్ అయ్యారు.

Leave A Reply

Your email address will not be published.