కరోనా ఫోర్త్ వేవ్

హైదరాబాద్, జూలై 56, (ఎఫ్ బి తెలుగు): కరోనా ఫోర్త్‌ వేవ్‌ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. దేశంలో గడచిన 24 గంటల్లో (సోమవారం) దాదాపు 13,086 కరోనా పాజిటివ్‌ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఈ రోజు (జులై 5) ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కరోనా ఫోర్త్‌ వేవ్‌ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. దేశంలో గడచిన 24 గంటల్లో (సోమవారం) దాదాపు 13,086 కరోనా పాజిటివ్‌ కేసులు కొత్తగా నమోదయ్యాయి.

ఈ రోజు (జులై 5) ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,14,475 మేర ఉన్నట్లు తెలుస్తోంది. క్రితం రోజుతో పోల్చితే 611 కేసులు పెరిగాయి. 19 మంది కరోనాతో మరణించారు. దీంతో మృతుల సంఖ్య 5,25,242కు చేరుకుంది. సోమవారం ఒక్క రోజులోనే 12,456 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెల్పింది. ఇన్ఫెక్షన్‌ రేటు 0.26 శాతంగా ఉండగా, రికవరీల రేటు 98.54శాతంగా ఉన్నట్లు తెల్పింది. రోజువారీ పాజివిటీ రేటు 2.90శాతానికి పడిపోయింది. వీక్లీ పాజిటివిటీ రేటు 3.81 శాతం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.