కాసేపట్లో అదిరిపోయే వార్త: నితీష్ కుమార్

బీహార్లో రాజకీయం రసవత్తరంగా మారింది బీజేపీతో తెగదెంపులకు సిద్ధమైన సీఎం నితీష్ కుమార్ కాసేపట్లో గవర్నర్ కలవనున్న కలవనున్నారు తన రాజీనామాను సమర్పిస్తానని తెలుస్తోంది తాజాగా ఓ అదిరిపోయే కథ చెబుతా అని మీడియా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది ఆసక్తి నెలకొంది ఆర్జెడి కాంగ్రెస్తో కలిసి నితీష్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.