ఈటలకి శుభాకాంక్షలు తెలిపిన బొజ్జపల్లి సుభాష్

శామీర్ పేట్ జులై 07, (ఎఫ్ బి తెలుగు): హుజూరాబాద్ ఎమ్మెల్యే ఆటల రాజేందర్ బిజెపి తెలంగాణ రాష్ట్ర చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్ నియమితులైన సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ ఈటల నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.

వారితో పాటు బిజెపి రాష్ట్ర నాయకులు చిలుక విజయ్ రావు,ధర్మసాగర్ మండల అధ్యక్షులు గంకిడి శ్రీనివాస్ రెడ్డి,హనుమకొండ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి గాజుల సంపత్,శ్రీరాములు విజయ్ లు ఈటలను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.