సర్పంచ్ ఉప సర్పంచ్ ల డిజిటల్ సంతకం రిజిస్ట్రేషన్

రామడుగు: జిల్లా పంచాయతీ కార్యాలయంలో రామడుగు గంగాధర మండల సర్పంచ్ ల డిజిటల్ సంతకం కొరకు డీఎస్సీ రిజిస్ట్రేషన్ చేయనైనది ఇట్టి డిజిటల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రామడుగు గంగాధర సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వెధిర సర్పంచ్ తీగల సంగీత ఉప సర్పంచ్ ఎడవల్లి సత్యనారాయణ రెడ్డి, డిజిటల్ సంతకం రిజిస్ట్రేషన్ తీసుకున్నారు. జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య పంచాయితీ కార్యదర్శి లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.