జూలై 15 16 17 రోజుల లో కట్ట మైసమ్మ దేవాలయం వార్షికోత్సవాలు…..

Kattamaisamma Varshikotsavalu జూలై 15 16 17 తేదీల్లో కట్టమైసమ్మ దేవాలయం వార్షికోత్సవ ములు ఘనంగా జరుపుతున్నట్లు అరుంధతి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే రాజేంద్రనగర్ సర్కిల్ బుద్వేల్ గ్రామంలో గల కట్టమైసమ్మ దేవాలయ వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం రోజు కట్ట మైసమ్మ దేవాలయ కమిటీ, అరుంధతి సంక్షేమ సంఘం సభ్యులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.