శ్రీ శ్రీ మర్రి మైసమ్మ తల్లి దేవస్థానానికి విరాళం ఇచ్చిన ఎం.పీ.పీ రజిత రాజ మల్లారెడ్డి

మేడ్చల్, (ఎఫ్ బి తెలుగు): మేడ్చల్ మండల్, రావల్ కోల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి శ్రీ శ్రీ మర్రి మైసమ్మ తల్లి దేవస్థానానికి తన వంతు సహాయంగా 51000/-ల రూపాయలు విరాళంగా ఇచ్చిన ఎం.పీ.పీ రజిత రాజమల్లారెడ్డి గారు.

ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు దుండిగల సత్యనారాయణ రెడ్డి గారు,మండల యూత్ అధ్యక్షుడు ఎర్రవల్లి హారత్ రెడ్డి గారు, మరియు ఆలయ కమిటీ సభ్యులు ఎర్రవల్లి చక్రధర్ రెడ్డి గారు, రాజబోయిన నర్సింగరావు ముదిరాజ్ గారు,చీర్ల యాదగిరి యాదవ్ పగారు,గున్నాల వెంకటేష్ గౌడ్ గారు,గున్నాల యాదగిరి గౌడ్ గారు,మరియు గున్నాలనర్సింగరావు గౌడ్ గారు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.