తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన మండలాలు ఇవే!

రాష్ట్రంలో పాలనా సంస్కరణల అమలు మరింత సులభతరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం నూతన మండలాలు ఏర్పాటు చేసింది. ప్రజల ఆకాంక్షలను, స్థానిక ప్రజా అవసరాలను పరిగణనలోకి తీసుకుని కొత్త మండలాలు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ నూతన మండలాల ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్తగా ఏర్పడిన మండలాల వివరాలు…

  • నారాయణపేట జిల్లా- గుండుమల్, కొత్తపల్లె
  • వికారాబాద్ జిల్లా- దుడ్యాల్
  • నిజామాబాద్ జిల్లా- ఆలూర్, డొంకేశ్వర్, సాలూర
  • మహబూబ్ నగర్ జిల్లా- కౌకుంట్ల
  • కామారెడ్డి జిల్లా- డోంగ్లి
  • జగిత్యాల జిల్లా- ఎండపల్లి, భీమారం
  • మహబూబాబాద్ జిల్లా- సీరోల్
  • నల్గొండ జిల్లా- గట్టుప్పల్
  • సంగారెడ్డి జిల్లా- నిజాంపేట్

Leave A Reply

Your email address will not be published.