ప్రశాంతంగా ఎస్సై పరీక్షలు

  • ప్రశాంతంగా ముగిసిన ఎస్.ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష..
  • జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి ఐ. పి.యస్

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్న ఎస్.ఐ ప్రిలిమినరి రాత పరీక్ష నేడు ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించడం జరిగిందనీ జిల్లా యస్.పి గారూ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 33 పరీక్షా కేంద్రాలు నిర్వహించగా ఇందులో నల్లగొండ పట్టణములో 27 పరీక్షా కేంద్రాలు మరియు మిర్యాలగూడ పట్టణంలో 7 పరీక్షా కేంద్రాలను నిర్వహించడం జరిగిందనీ, మొత్తం 13307 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరు కావలసి ఉండగా 12620 మంది హాజరయ్యారు.687 మంది గైహాజరయ్యారని ఒక ప్రకటనలో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.