తెలంగాణలో 6 డిఎస్పీల బదిలీలు

హైదరాబాద్: తెలంగాణలో ఆరుగురు డిఎస్పీలకు స్థాన చలనం కలిగింది. తాజాగా సంగారెడ్డి ఎస్డీపీవో గా రవీందర్ రెడ్డి, వైరా  ఏసీపీగా రహమాన్, మల్కాజిగిరి ఏసీపీ గా నరేష్ రెడ్డిలను నియమించారు.

డిఎస్పీలు బాలాజీ, సత్యనారాయణ,శ్యామ్ ప్రసాద్ లను చీఫ్ ఆఫీస్ కు రిపోర్ట్ చేయాలంటూ డిజిపి ఆదేశాలు జారీ చేసారు.

Leave A Reply

Your email address will not be published.