అల్లూరికి నివాళులర్పించిన చంద్రబాబు

అమరావతి (ఎఫ్ బి తెలుగు): అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి సందర్భంగా మన్యం వీరుడికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని తన నివాసం లో అల్లూరి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర సంగ్రామం లో అల్లూరి పోరాటాన్ని ఈ సందర్భం గా చంద్రబాబు కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.