ఫోల్లోవేర్స్ ను నిలువునా ముంచిన యుటుబ్ స్టార్

ఆర్థికనేరానికి పాల్పడిన థాయ్ యూట్యూబ్ స్టార్ నట్టీ, థాయ్ లాండ్ కు చెందిన ఈ అమ్మడు పేరుమోసిన యూట్యూబ్ స్టార్. నట్టీగా అందరికీ సుపరిచితమైన ఈ అందాలభామకు యూట్యూబ్ లో 8.47 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. నట్టీ తన డ్యాన్స్ వీడియోలతో అందరినీ…

అబద్ధాలతో రైతులను తప్పుదోవ పట్టించే యత్నం

మోటార్లకు మీ టర్లు అంటూ కేసీఆర్‌ ‌ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విమర్శించారు. మోటార్లకు మీ టర్లు పెట్టాల్సిన అవసరం లేదని కేంద్రం చేసిన చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. కేసీఆర్‌ ‌చెప్పేటివన్నీ…

మునుగోడు సభలో సమస్యలపై ప్రస్తావన ఏదీ

మునుగోడులో వేర్వేరుగా నిర్వహించిన సభల్లో సీఎం కేసీఆర్‌, ‌కేంద్రం మంత్రి అమిత్‌ ‌షాలు సామాన్యుల గురించి మాట్లాడలేదని, కేవలం రాజకీయం గురించే మాట్లాడారని టిపీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌పేర్కొన్నారు. మునుగోడులో…

దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టేసే ప్రయత్నాలు

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయినప్పటికీ..పేదల ఆశలు నెరవేరలేదు..అనేక వర్గాల ప్రజలు తమకు స్వతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందట్లేదనే ఆవేదన మనకు కనబడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. వాటన్నింటిని విస్మరించి ఈ దేశాన్ని ఉన్మాద…

అబద్ధాలతో రైతులను తప్పుదోవ పట్టించే యత్నం

మోటార్లకు మీ టర్లు అంటూ కేసీఆర్‌ ‌ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విమర్శించారు. మోటార్లకు మీ టర్లు పెట్టాల్సిన అవసరం లేదని కేంద్రం చేసిన చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. కేసీఆర్‌ ‌చెప్పేటివన్నీ…

మునుగోడు సభలో సమస్యలపై ప్రస్తావన ఏదీ

మునుగోడులో వేర్వేరుగా నిర్వహించిన సభల్లో సీఎం కేసీఆర్‌, ‌కేంద్రం మంత్రి అమిత్‌ ‌షాలు సామాన్యుల గురించి మాట్లాడలేదని, కేవలం రాజకీయం గురించే మాట్లాడారని టిపీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌పేర్కొన్నారు. మునుగోడులో…

Delhi Liquor Scam ఢిల్లీ మద్యం కుంభకోణంతోనకు ఎలాంటి సంబంధం లేదు: కవిత

ఢిల్లీ మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని TRS MLC Kalvakunta Kavitha తెరాస ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. దిల్లీ భాజపా నేతలు చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు. తనపై నిరాధార అరోపణలు చేస్తే సహించేది లేదని కవిత హెచ్చరించారు. దేశవ్యాప్తంగా…

కోబ్రా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

తమిళ వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ సినిమా వస్తుందంటే, కేవలం తమిళనాటే కాకుండా తెలుగునాట కూడా ఆయన సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తుంటారు. ఇక ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది.…

ఆలియా ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అది చాలా తక్కువ అని ఫీల్ అయిన ఆలియా.. ట్రోల్ చేస్తున్న…

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా ఇటీవలే రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకొని త్వరలోనే తల్లి కాబోతుంది. చాలా తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్ ఆలియా భట్. ప్రముఖ దర్శకనిర్మాత మహేష్ భట్ కూతురిగా 2012లో ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’…