క్యాబ్ సంస్థలు బాదుడే బాదుడు

క్యాబ్ సంస్థలు కస్టమర్లకు షాకులిస్తున్నయి హైదరాబాద్ నుంచి RGIA ఎయిర్ పోర్ట్  1000 నుంచి 2000 రూపాయల వరకు వసులు చేస్తోంది వర్షాలు ఆఫీస్ టైమింగ్ లో సర్జ్,పీక్ అవర్స్ అంటూ దీనికి రెండు నుంచి నాలుగు రెట్ల చార్జీలు వసూలు చేస్తున్నారు. అటు కంపెనీల నుంచి  రైడ్ బుక్ చేస్తే చార్జీ లో 25% కమిసన్ ను యజమన్యలకు ఇవ్వాలి.

దీంతో కొంతమంది డ్రైవర్ లు కస్టమర్ల నుండి రైడ్ క్యాన్సిల్ చేయించి వారిని ఎక్కించుకొని తర్వాత ఎక్కువ చార్జీలు వసూలు తీసుకుంటున్నారు. దివల్ల కస్టమర్లు నష్టపోతున్నారు. ఇక పోతే వర్షాకాలం లో మరి దారుణంగా క్యాబ్ డ్రైవర్ అధిక చర్జి లు వాసులు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.