హైదరాబాద్ లో ఇక నో Work From Home

Corona, LockDown కరోన వల ప్రైవేటు కంపెనీస్ సంస్థల ఉద్యోగులను ఇంటి నుండే పని చేస్తున్నాయి. ఇదిల ఉండగా ప్రైవేటు ఉద్యోగులు 1,2, మరియు మూడు కంపెనీస్ కి వర్క్ చేస్తున్నాయి దీనివలన వర్క్ క్వాలిటీ తగ్గుతోంది. అందువల్ల ప్రైవేటు కంపెనీస్ Work From Home కు స్వస్తి చెప్పే యోచనలో కంపెనీస్ ఉన్నాయి. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలలో ని IT Companies పాటు అనుబంధ సంస్థల నుండి జరిగేల అన్ని కంపెనీలు, ఐటి సంఘాలతో చర్చిస్తున్నామని రాష్ట్ర ఐటి ప్రిన్సిపాల్ సెక్రెటరీ జయేష్ రంజన్ అన్నారు.

ప్రస్తుతం కరోన ఆంక్షలు లేకపోవటం తో పాటు కొందరు ఇంట్లో ఉండి ఒకేసారి 2 నుండి 3 జాబ్స్ చేస్తూ సరిగా దృష్టి పెట్టకపోవడంతో ఐటి మార్కెట్ కు నష్టమని అందుకే ఆపీసులకు రావాలన్నారు. Telangana State IT Principal Secretary Jayes రాష్ట్ర ఐటి ప్రిన్సిపాల్ సెక్రెటరీ జయేష్ రంజన్ అన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.