Browsing Category

అంతర్జాతీయ

ప్రపంచంలో అరుదైన అతి పెద్ద పింక్ వజ్రం..

ఆఫ్రికా ఖండంలోని అంగోలా ప్రపంచంలోనే అరుదైన పెద్ద పింక్ వజ్రం బయటపడింది. అంగోలాలో వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతున్న ఆస్ట్రేలియన్ సంస్థ లుపాకా డైమండ్ కంపెనీ ఈ డైమండ్ ను గుర్తించినట్టు ప్రకటించింది. ఈ వజ్రం అచ్చమైన లేత గులాబీ రంగులో ఏకంగా 170…

భోజనంలో పాము తల… హడలిపోయిన సిబ్బంది

టర్కీ విమానయాన సంస్థ సన్ ఎక్స్ ప్రెస్ కు చెందిన ఓ విమానం ఈ నెల 21న అంకారా నుంచి జర్మనీలోని డస్సెల్ డార్ఫ్ కు వెళుతుండగా, అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా, సిబ్బంది భోజనానికి ఉపక్రమించారు. అందులో ఒకరు భోజనం చేస్తుండగా, కూరలో…

యాపిల్ తొలి కంప్యూటర్ చూశారా..? ఎంత వెరైటీగా వుందో!

Apple Computer A' Prototype Apple-1 యాపిల్ తొలి తరం ప్రొటోటైప్ కంప్యూటర్ వేలానికి రానుంది. ఇది యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ వాడినది. 1976కు ముందు ఆయన దీన్ని వినియోగించే వారు. Aution వేలం నుంచి 5 లక్షల డాలర్లు (రూ.4 కోట్లు) రావచ్చని…

గూగుల్ సహ వ్యవస్థాపకుడు కి భార్య నికోల్ షనన్ తో ఎలాన్ మస్క్ కు అక్రమ సంబంధం?

గూగుల్ కో ఫౌండర్, బిలియనీర్ సెర్గీ బ్రిన్ భార్య నికోల్ షనన్ కు ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు మధ్య అక్రమ సంబంధం ఉందనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఈ మేరకు ప్రముఖ మీడియా సంస్థ 'వాల్ స్ట్రీట్ జర్నల్' కూడా కథనాన్ని…

నాకు అంతా కుటుంబమేనన్న రిషి సునక్.. ప్రచారం ముమ్మరం!

బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి పోటీ పడుతున్న భారత సంతతి నేత రిషి సునక్ అక్కడి ప్రజలను, కన్జర్వేటివ్ పార్టీ నేతలను విస్తృతంగా ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాని పదవికి పోటీలో భాగంగా తన కుటుంబంతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. తన…

AI chatbot సైంటిస్ట్‌లా వ్యవహరిస్తోందన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గూగుల్ వేటు

Google's Artificial Intelligence (AI) గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ లామ్డా (LaMDA) ఓ శాస్త్రవేత్తలా వ్యవహరిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గూగుల్ వేటేసింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన బ్లేక్ లెమోయిన్‌…

Footprints on Moon చంద్రుడిపై మనుషుల అడుగుజాడలు ఇవిగో..

ఎప్పుడో 53 ఏళ్ల కింద అపోలో 11 మిషన్ చంద్రుడిపై ల్యాండ్ అయింది. మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ఇద్దరూ చంద్రుడిపై అడుగుపెట్టారు. చందమామపై కొంత దూరం అటూ ఇటూ నడిచి పరిశీలించారు. చంద్రుడిపై వాతావరణం లేకపోవడం…

సముద్రాల్లో ‘డేంజర్​ పూల్స్​’.. అందులోకి వెళితే ప్రాణాలు పోగొట్టుకున్నట్టే!

అదంతా పెద్ద సముద్రం.. అందులో ఎక్కడైనా నీళ్లు ఒకేలా ఉంటాయని అనుకుంటాం. కానీ భూమిపై ఉన్నట్టుగా సముద్రాల్లోనూ చిన్నపాటి సరస్సులు ఉన్నాయి. అన్నీ నీళ్లే అయినా ఈ సరస్సుల్లో ఉండే నీళ్లు వేరేగా, విడిగా ఉన్నాయి. కానీ ఈ సరస్సులు మహా ప్రమాదకరమైనవి.…

Amazon Satellite Internet ఇండియాలో అమెజాన్ శాటిలైట్ ఇంటర్నెట్..

Amazon Project Kuiper In India ప్రపంచ ఈ–కామర్స్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమెజాన్.. మన దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఎలాంటి కేబుళ్ల జంఝాటం లేకుండా డీటీహెచ్ తరహాలో నేరుగా ఇళ్లకు వైర్ లెస్ హైస్పీడ్ బ్రాడ్…

కొత్త అధ్యక్షుడు వచ్చిన గంటల్లోనే.. శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు

శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆ దేశ అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమ సింఘే ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే నిరసనకారులపై భద్రతా బలగాలు విరుచుకుపడ్డాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న కొలంబోలోని ప్రధాన…