Browsing Category

ఆంధ్రప్రదేశ్

దేశ సమైక్యతను చాటేలా ఇంటింట జాతీయ జెండా ఎగరాలి – ఎమ్మెల్యే భూమన

దేశ సమైక్యతను చాటేలా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగుర వేయాలని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి ప్రజలనుద్దెసించి విజ్ఞప్తి చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర…

జనసేన దృష్టికి ఇంతేరు భూ ఆక్రమణల వ్యవహారం

పెడన నియోజకవర్గం, కృత్తివెన్ను మండల పరిధిలోని ఇంతేరు తీర ప్రాంతంలో ప్రభుత్వ భూమి, మడ అడవులు, సి.ఆర్.జెడ్. పరిధిలో ఉన్న వేల ఎకరాల భూములు ఆక్రమించి చెరువులు తవ్వేసిన వ్యవహారాన్ని గురువారం జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి…

జనం కోసం జనసేన పాదయాత్రకు అనూహ్య స్పందన..

జనం కోసం జనసేన పేరుతో జనసేన పార్టీని గ్రామ స్థాయికి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం సిద్దాంతాలను ప్రజలకు తెలియజేయడానికి తలపెట్టిన పాదయాత్ర 75 రోజులు పూర్తి అయిన సందర్భంగా పాదయాత్ర విశేషాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వాలు…

300 మీటర్ల జాతీయ పతాకంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన విద్యార్థులు

ఆజాదీకాఅమృత మహోత్సవాల్లో భాగంగా పిడుగురాళ్ల పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మూడు వందల మీటర్ల జాతీయ పతాకం తోటి ఫ్లాగ్ మార్చి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిలిమంజారో పర్వతారోహకుడు ఆలూరి సాయి కిరణ్…

అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులా.!! జనసేన

అవినీతిపరులను టీటీడీ పుణ్యక్షేత్రం నుంచి తొలగించమన్నందుకు, జనసేన నాయకులపై అక్రమ కేసులు పెట్టడం దారణమని ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు. టీటీడీ పాలకమండలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టువంటి భూదాటి లక్ష్మీనారాయణ ను బర్త్ రఫ్ చేసి టిటిడి…

నేడు బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ నేడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగనన్న విద్యా దీవెన మూడో త్రైమాసికం నిధులను విడుదల చేయనున్నారు. 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు. బాపట్ల జిల్లా పర్యటన…

శ్రీశైలం నుంచి భారీగా నీరు… నాగార్జునసాగర్ లో 10 గేట్లు ఎత్తి నీటి విడుదల

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో అక్కడ 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. శ్రీశైలం నుంచి ఇన్ ఫ్లో పెరగడంతో నాగార్జునసాగర్ జలాశయం వద్ద కూడా 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం…

ప్రాణం ఉన్నంతవరకు వైసీపీలోనే ఉంటా మాజీ మంత్రి బాలినేని

తను జనసేన పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు కొందరు కావాలని నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు నాకు రాజకీయ భిక్ష పెట్టిన…

శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి…

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సోమవారం రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణం, భూగర్భ గనుల శాఖ మంత్రి,రాజంపేట ఎంపీ, లోకసభ ప్యానల్ స్పీకర్, వైసీపీ లోకసభ పక్ష నేత,ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్…

వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఆచార్య నాగరాజు

వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల (వైవీయూ) నూతన ప్రధానాచార్యులు గా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆచార్యులు సి.నాగరాజు నియమితులయ్యారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగల సూర్య కళావతి ఆచార్య నాగరాజు కు నియామకపు పత్రాన్ని అందజేశారు.…