Browsing Category

Andhra

రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిన రైతు

వర్షాకాలం వచ్చిందంటే చాలు కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి కళకళలాడిపోతూ ఉంటుంది. వర్షాకాలంలో జొన్నగిరి రైతుల్లో ఒకరిద్దరైనా రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారిపోతుంటారు. ఆ మట్టిలో విలువైన వజ్రాలు దాగి ఉండడమే అందుకు కారణం. వర్షం…

సినిమాలో నటించిన ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉండే ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి... కొంత సమయాన్ని కేటాయించి సినిమాలో నటించారు. కేబీ ఆనంద్ దర్శకత్వం వహించిన సందేశాత్మక చిత్రం 'అమృత భూమి'లో ఆమె కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని పారినాయుడు నిర్మించారు.…

తిరుమల పై సినీ నిర్మాత అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వంపై సినీ నిర్మాత అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తాడన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేసిందని ఆయన విమర్శించారు. తిరుపతిలో…

ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో చంద్రబాబుకు ఘన స్వాగతం.. ఫొటోలు ఇవిగో!

భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. గోదావరి నదికి వరద నీరు పోటెత్తింది. భారీ వరదల కారణంగా తెలంగాణ, ఏపీలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎన్నో గ్రామాలు నీట మునిగాయి. భద్రాచలం, చుట్టుపక్కల మండలాలన్నీ రోజుల పాటు…

‘మహాసేన’ రాజేశ్ ను వేధించడం దారుణం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో దళితులపై దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని చెపుతూ... దళితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరినందుకు కాకినాడకు చెందిన మహాసేన మీడియా నిర్వాహకుడు రాజేశ్ మీద అక్రమ కేసులు…

తెలంగాణ ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం: జీవీఎల్

పోలవరం ప్రాజెక్టు వల్ల లక్ష ఎకరాల పంటతో పాటు, భద్రాచలం, పర్ణశాల వంటి ప్రదేశాలు నీట మునుగుతాయని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు…

చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా..: సీపీఐ నారాయణ

మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. వాటిని భాషా దోషంగా భావించాలని, తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని చెప్పారు. మెగా అభిమానులు, కాపునాడు మహానుభావులు ఈ వ్యాఖ్యలు…

సీబీఐ చేతికి నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల చోరీ కేసు?

ఏపీలో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు రేకెత్తించిన నెల్లూరు జిల్లా డాక్యుమెంట్ల చోరీ కేసు సీబీఐ చేతికి చేరేలా కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసుపై మంగ‌ళ‌వారం ఏపీ హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. విచార‌ణ సంద‌ర్భంగా ఈ కేసును సీబీఐ ద‌ర్యాప్తున‌కు…

సొంత సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీ కేశినేని నాని

సొంత సోదరుడైన కేశినేని చిన్నిపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. తన పేరు, హోదాను ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తులు చలామణి అవుతున్నారని, నకిలీ వీఐపీ స్టిక్కర్‌తో విజయవాడ, హైదరాబాద్‌లలో తిరుగుతున్నారని, అలా…

ఓటు వేసిన సీఎం జగన్.. ( వీడియో )

భారత రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. అధికార ఎన్డీయే కూటమి తరపున ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ పడుతున్నారు. దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రముఖులందరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఏపీలో ద్రౌపది…