Browsing Category

Business

క్యాబ్ సంస్థలు బాదుడే బాదుడు

క్యాబ్ సంస్థలు కస్టమర్లకు షాకులిస్తున్నయి హైదరాబాద్ నుంచి RGIA ఎయిర్ పోర్ట్  1000 నుంచి 2000 రూపాయల వరకు వసులు చేస్తోంది వర్షాలు ఆఫీస్ టైమింగ్ లో సర్జ్,పీక్ అవర్స్ అంటూ దీనికి రెండు నుంచి నాలుగు రెట్ల చార్జీలు వసూలు చేస్తున్నారు. అటు…

ఇండిగో నుంచి ‘స్వీట్ 16’ ఆఫర్.. రూ. 1616కే టికెట్

చవక ధరల విమానయాన సంస్థ ఇండిగో ‘స్వీట్ 16’ పేరుతో బ్రహ్మాండమైన ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థను ప్రారంభించి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా అన్ని పన్నులతో కలిపి రూ. 1616 ప్రారంభ ధరతో టికెట్‌ను…

స్కార్పియో-ఎన్ కొనే ముందు ఈ అంశాలను గమనించాలి!

మైలేజీ హైవేలపై 12 కిలోమీటర్లే పట్టణాల్లో అయితే ఇంకా తక్కువ ఏడాదికిపైన వేచి చూస్తేనే వాహనం చేతికి బూట్ స్పేస్ కూడా తక్కువే మహీంద్రా స్కార్పియో ఎస్ యూవీ అంటే కొందరు అమితంగా ఇష్టపడతారు. ప్రముఖుల కాన్వాయ్ లలో ఈ వాహనాలు ఎక్కువగా…

తైవాన్ పై ప్రతీకార చర్యలకు దిగిన చైనా

తైవాన్ లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనను వ్యతిరేకిస్తున్న చైనా.. ప్రతీకార చర్యలకు దిగింది. ఇందుకు సంబంధించి చైనా కస్టమ్స్ విభాగం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తైవాన్ నుంచి చేపలు, పండ్ల దిగుమతులను నిలిపివేస్తున్నట్టు…

మెరుగైన బ్యాటరీ లైఫ్ తో వన్ ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ

ప్రముఖ ప్రీమియం బ్రాండ్ వన్ ప్లస్.. నార్డ్ బడ్స్ సీఈ పేరుతో టీడబ్ల్యూఎస్ ఇయిర్ బడ్స్ ను విడుదల చేసింది. బడ్జెట్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని నార్డ్ బడ్స్ సీఈ తీసుకొచ్చింది. దీని ధర రూ.2,299. ఇందులోని స్పెసిఫికేషన్లు పరిశీలిస్తే.. 13.4…

హంటర్… రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి మరో బైక్

రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్, క్లాసిక్ 350 వంటి మోటార్ సైకిళ్లు ఎంత ప్రజాదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొన్ని దశాబ్దాలుగా ఆ బైకులు ప్రజల హృదయాల్లో చెక్కుచెదరని స్థానం సంపాదించుకున్నాయి. తాజాగా రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త మోడల్ బైక్ ను…

జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్లతో ఉచితంగా నెట్ ఫ్లిక్స్

రిలయన్స్ జియో ఆకర్షణీయమైన పోస్ట్ పెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. వీటితోపాటు ఉచితంగా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తదితర సేవలను యూజర్లకు ఆఫర్ చేస్తోంది. ప్రీపెయిడ్ ప్లాన్లతో పోలిస్తే పోస్ట్ పెయిడ్ ప్లాన్ల చార్జీ ఎక్కువే ఉంది. కాకపోతే వీటితో…

పెరుగుతున్న బియ్యం ధరలు

చాలా కాలంగా బియ్యం ధరలు స్థిరంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. కిలోకు 4-5 రూపాయల వ్యత్యాసంతో బియ్యం ధరలు మార్కెట్లో పలికేవి. కానీ, పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. జూన్ నుంచి చూస్తే ఉత్తరాదిన అన్ని రకాల బియ్యం ధరలు 30 శాతం వరకు పెరిగినట్టు…

ఆఖరి రోజు పోటెత్తిన ఐటీ రిటర్నులు

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (2021-22) ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలుకు గడువు ఆదివారం (జూలై 31)తో ముగిసింది. ఆఖరి రోజు కావడంతో రిటర్నులు దాఖలు చేసేందుకు ప్రజలు పోటీ పడ్డారు. గంట గంటకు లక్షలాది రిటర్నులు నమోదయ్యాయి. ఈ క్రమంలో…

ఓలా, ఊబర్ ఒక్కటైపోతున్నాయా..?

ఓలా, ఊబర్.. ఈ రెండు మనదేశంలో ప్రధాన ట్యాక్సీ అగ్రిగేటర్ సంస్థలు. ఇప్పుడు ఈ రెండూ ఒక్కటైపోతున్నాయనే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవీష్ అగర్వాల్, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఊబర్ టాప్ ఎగ్జిక్యూటివ్ లతో భేటీ…