Browsing Category

Political

రిషి నాకు ద్రోహం చేశాడు.. బోరిస్ జాన్సన్

బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ముందు వరుసలో ఉన్న భారత సంతతికి చెందిన రిషి సునక్‌ ఓటమే లక్ష్యంగా తాత్కాలిక ప్రధాని బోరిస్ జాన్సన్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. రిషి ప్రధాని పీఠం ఎక్కకుండా ఎలాగైనా సరే నిలువరించాలని ఆయన తన మద్దతుదారులకు…

గొట‌బాయ ప‌రారీతో చ‌క్ర‌బంధంలో రాజ‌ప‌క్స సోద‌రులు

శ్రీలంక మాజీ అధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్స ప‌రారీతో ఆయ‌న సోద‌రులు ఇద్ద‌రూ చ‌క్ర‌బంధంలో చిక్కుకుపోయారు. గొట‌బాయ సోద‌రుల్లో మ‌హీంద రాజ‌ప‌క్స మొన్నటివరకు శ్రీలంక ప్రధానిగా ప‌నిచేసిన సంగ‌తి తెలిసిందే. గొట‌బాయ మ‌రో సోద‌రుడు బ‌సిల్ రాజ‌ప‌క్స…

నువ్వెంత‌?.. నీ స్థాయి ఎంత‌? అంటూ కేటీఆర్‌పై ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఫైర్‌

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై ఆ పార్టీ కీల‌క నేత‌, న‌ల్ల‌గొండ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హ‌త కేటీఆర్‌కు ఉందా? అని ఉత్త‌మ్…

ఆనం సైకిల్ ఎక్కుతారా…

నెల్లూరు, ఫిబ్రవరి 23: ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో సీనియర్ నేత. ఆయన ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి దక్కలేదన్నది ఒక కారణమైతే తనకు వ్యతిరేకంగా వైసీపీలో కుట్ర జరుగుతుందని భావిస్తున్నారు. అందుకే జిల్లాల విభజనను ఆయన తీవ్రంగా…

కేసీఆర్ వ్యూహాత్మక తప్పటడుగులేనా..?

హైదరాబాద్, ఫిబ్రవరి 23: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఓ గొప్ప రాజకీయ వ్యూహ కర్త. అంతే కాదు,రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే సూత్రాన్ని చాలా చక్కగా వంట పట్టించుకున్న నాయకుల్లో అయన ముందు…

టీడీపీ, జనసేన కాంబినేషనా..

విజయవాడ, ఫిబ్రవరి 23: 2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లు చిత్తుగా అయిన విషయం తెలిసిందే..అటు టీడీపీ, ఇటు జనసేనలు దారుణంగా ఓడిపోయాయి. టీడీపీకి 23 సీట్లు రాగా, జనసేనకు 1 సీటు వచ్చింది. ఇలా వైసీపీ, రెండు పార్టీలకు చెక్…

యాక్టివ్ పాలిటిక్స్ కు గంటా దూరం…

విశాఖపట్టణం, ఫిబ్రవరి 22: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. టీడీపీ ఎమ్మెల్యే. సైకిల్ పార్టీతో సుదీర్ఘ అనుభవం ఉన్న కాపు నేత. అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ వార్తల్లో నిలిచేందుకు తాపత్రయపడతారు. ఈక్వేషన్లు, కేలిక్యూలేషన్లతో రాజకీయాలను తన…

ఉత్తరాంధ్రలో గాడిన పడుతుందా….?

విశాఖపట్టణం, ఫిబ్రవరి 22: ఉత్తరాంధ్ర జిల్లాలు రాజకీయ పార్టీల భవిష్యత్‌ను నిర్దేశిస్తాయి. ఇక్కడ సమీకరణాలు.. సీట్లు.. ఓట్లు అధికార-విపక్షాలకు అత్యంత కీలకం. ఒకప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాల్లో టీడీపీదే హవా. ఇక్కడ బీసీ, కాపు…

బీజేపీని బొంద పెట్టడమే కేసీర్‌ లక్ష్యం: జగదీష్‌రెడ్డి

సూర్యాపేట ఫిబ్రవరి 22: బీజేపీ మిషన్ తెలంగాణ నినాదంపై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. బీజేపీ మిషన్ తెలంగాణ కాదు, సీఎం కేసీఆర్ మిషన్ ఢిల్లీ మొదలు పెట్టారన్నారు. ప్రజావ్యతిరే పాలన చేస్తున్న బీజేపీని బొంద పెట్టడమే లక్ష్యంగా సీఎం కేసీర్‌ పని…

మర్రివలస గ్రామంలో త్రాగు నీటి సమస్య

ఖాళీ బిందెలతో మహిళలు నిరసన, జనసేన మాజీ ఎంపిటిసి, సాయిబాబా, అల్లంగి రామకృష్ణ విశాఖపట్నం: అరకువేలి మండలం చొంపి పంచాయతీ పరిధిలో గల మర్రి వలస గ్రామంలో మంచి నీరు సమస్య తీవ్రంగా ఉండడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సుమారు 30…