Browsing Category

రాజకీయం

స్వాతంత్యోద్య్రమ స్ఫూర్తిని కొనసాగించాలి !

‘‘‌మోదీ ప్రభుత్వం కూడా గత ఎనిమిదేళ్ళ కాలంలో నయా ఉదారవాద విధానాలను దూకుడుగా అమలు చేసింది. దీనివల్ల పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయి. 2011లో కేవలం 55 మందిగా వున్న శత కోటీశ్వరుల సంఖ్య 2021లో 140కి పెరిగింది. వీరి ఆస్తుల మొత్తం విలువ 59,600…

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలు జిల్లాల్లో పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 29న పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ ‌భవనాన్ని ప్రారంభించనున్నారు. సెప్టెంబర్‌ 5‌న…

కేసీఆర్‌ ‌కబంద హస్తాల్లో తెలంగాణ బందీ

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్‌ ‌గ్రాఫ్‌ ‌మరింతగా దిగజారుతుందని బీజేపీ నేత వివేక్‌ ‌వెంకటస్వామి అన్నారు. మునుగోడులో అమిత్‌ ‌షా సభ తర్వాత మార్పు వొస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏర్పాట్ల పరిశీలన సందర్భంగా మాట్లాడుతూ ఉప ఎన్నిక…

బిజెపి సభకు సీఎం కేసీఆర్‌ అడ్డంకులు సృష్టించే యత్నం

సీఎం కేసీఆర్‌ ‌వైఖరిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌ఫైర్‌ అయ్యారు. కాళ్లల్లో కట్టె పెట్టే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సభకు అడ్డంకులు సృష్టించేందుకే ఆగమేఘాల విద మునుగోడులో సీఎం సభ ఏర్పాటు చేశారని…

మనీష్‌ ‌సిసోడియా ఇంట్లో సిబిఐ దాడులు

దిల్లీ డిప్యూటీ సిఎం మనీష్‌ ‌సిసోడియా ఇంట్లో సిబిఐ దాడులు కొనసాగు తున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్‌ ‌పాలసీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలో సిబిఐ సోదాలు చేస్తోంది. సిసోడియా ఇంటితో పాటు దిల్లీ పరిసర ప్రాంతాల్లో 20కి పైగా ప్రదేశాల్లో శుక్రవారం ఉదయం నుంచి…

కేసీఆర్‌ ‌సర్కార్‌ను గద్దె దించండి: బండి సంజయ్‌

సంచార జాతులు తల్చుకుంటే రాజ్యాలే మారిపోతాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌కుమార్‌ అన్నారు.రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకాలను నోచుకోని సంచార జాతులకు సీఎం కేసీఆర్‌ ‌ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని మండిపడ్డారు.గాజులమ్మే పూసలు,…

ఎనిమిదేండ్లలో అద్భుతమైన ప్రగతి

‌ఎనిమిదేండ్లలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. 2014లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.5.6 లక్షల కోట్లుగా ఉండేదని, 2022 నాటికి అది రూ.11.55 లక్షల కోట్లకు చేరిందన్నారు.…

కాంగ్రెస్‌లో మర్రి వ్యాఖ్యల కలకలం

కాంగ్రెస్‌ ‌పార్టీలో ఇప్పుడు సీనియర్‌ ‌నేత మర్రి శశిధర్‌ ‌రెడ్డి వ్యవహారం కాక రేపుతోంది. రాజగోపాల్‌రెడ్డి తరవాత మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌లో ఆందోళన మొదలయ్యింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాను కలిసేందుకు ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌…

నన్నెందుకు సైలెంట్‌గా పెట్టారు..?

ఎప్పుడూ నవ్వుతూ, జోరుగా, హుషారుగా ఉంటూ పార్టీ కార్యకర్తలు, ప్రజలతో ఇట్టే కలిసిపోయే బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపి, ప్రముఖ సినీ నటి ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ...పార్టీ రాష్ట్ర నాయకత్వం తన పట్ల చూపుతున్న ఓ విధమైన అలసత్వమో,…

బీజేపీ రాక్షసానందం.. వక్ర బుద్ధి..!: మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌

‘‘‌ప్రశ్నించక పోతే సై ప్రశ్నిస్తే నై అన్నట్టుగా బీజేపీ వ్యవహారం ఉంది.....కేంద్ర ప్రభుత్వ నిజ స్వరూపాన్ని కేసీఆర్‌ ‌నిలదీస్తుంటే బీజేపీ నేతలకు కడుపుమండుతుంది..అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. బుధవారం కేంద్ర మంత్రి షేకావత్‌ ‌బాధ్యతా…