Browsing Category

Telangana

69 ‌వేల కోట్ల నుంచి 3.12 లక్షల కోట్లకు అప్పులు

రాష్ట్రంలో అప్పులే తప్ప అభివృద్ధి శూన్యం మండిపడ్డ కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌ తెలంగాణను కేసీఆర్‌ అప్పు‌ల రాష్ట్రంగా మర్చారని కాంగ్రెస్‌ ఎం‌పీ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2014 లో తెలంగాణ అప్పు రూ. 69…

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ నెల 25 నుంచి 30 ప్రత్యేక రైళ్లు

రైల్వే ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఆగస్టు 31 వరకు 30 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు తెలిపింది. ఇవి హైదరాబాద్-తిరుపతి, కాచిగూడ-నర్సాపూర్, తిరుపతి-కాచిగూడ మధ్య సేవలు…

లగేజీ చార్జీలను భారీగా పెంచేసిన టీఎస్ ఆర్టీసీ

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ఇది కొంత చేదు వార్తే. దాదాపు 20 ఏళ్లపాటు స్థిరంగా ఉన్న లగేజీ చార్జీలను అమాంతం పెంచేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం నుంచే కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. లగేజీ చార్జీల్లో చాలాకాలంగా…

ఎమ్మెల్యే సీతక్క పొరపాటు

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సంధర్బంగా ఓటు వేయడంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పొరపాటు చేసారు. హైదరాబాద్ లోని తెలంగాణ అసెంబ్లీలో పోలింగ్ జరుగుతుండగా.. విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు బదులు పొరపాటున NDA అభ్యర్థి ద్రౌపతి ముర్ము ఫోటో పై టిక్…

కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ ఆరోపణలపై స్పందించిన కిషన్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. క్లౌడ్ బరస్ట్ కుట్రలు నిజమైతే అందుకు తగిన ఆధారాలు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ విషయాన్ని సీరియస్ గా…

తెలంగాణలో రేపే ‘నీట్’.. ఇలా చేస్తే మూడేళ్ల డిబార్!

వైద్య విద్యలో (UG)లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష సమయం…

గొట‌బాయ ప‌రారీతో చ‌క్ర‌బంధంలో రాజ‌ప‌క్స సోద‌రులు

శ్రీలంక మాజీ అధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్స ప‌రారీతో ఆయ‌న సోద‌రులు ఇద్ద‌రూ చ‌క్ర‌బంధంలో చిక్కుకుపోయారు. గొట‌బాయ సోద‌రుల్లో మ‌హీంద రాజ‌ప‌క్స మొన్నటివరకు శ్రీలంక ప్రధానిగా ప‌నిచేసిన సంగ‌తి తెలిసిందే. గొట‌బాయ మ‌రో సోద‌రుడు బ‌సిల్ రాజ‌ప‌క్స…

నువ్వెంత‌?.. నీ స్థాయి ఎంత‌? అంటూ కేటీఆర్‌పై ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఫైర్‌

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై ఆ పార్టీ కీల‌క నేత‌, న‌ల్ల‌గొండ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హ‌త కేటీఆర్‌కు ఉందా? అని ఉత్త‌మ్…

హయత్ నగర్ లో గల సాయినగర్ గ్రామ పంచాయతీలో గల సత్యశ్రీ జ్ఞాన సాయి పాదుకా మందిరంలో ఘనంగా గురుపౌర్ణమి‌…

రంగారెడ్డి జిల్లా, వెలుతురు దినపత్రిక: గురుపౌర్ణమి మహోత్సవం హయత్ నగర్ లో గల సాయినగర్ గ్రామ పంచాయతీ లో గల సత్యశ్రీ జ్ఞాన సాయి పాదుకా మందిరం గురుపౌర్ణమి వేడుకలు డా భరత్ గురూజీచే ఘనంగా నిర్వహించడం జరిగింది. బాబావారీ పాదుకలకు విశేష పూజ…

గవర్నర్ కి వరుస అవమానాలు.. కేంద్రం సీరియస్

హైదరాబాద్, ఫిబ్రవరి 23: రాజకీయ విబేధాలు సహజం. కానీ, రాజకీయ విబేధాల కారణంగా గవర్నర్ వ్యవస్థ వంటి రాజ్యాంగ వ్యవస్థలను అగౌరపరచడం అప్రజాస్వామికం, ఇది ఒకసారి కాదు, వందల సార్లు రాజ్యంగ నిపుణులు వ్యక్త పరిచిన అభిప్రాయం. ఈఎస్ఎల్ నరసింహన్, ఉభయ…