Browsing Category

TOP STORIES

NEOM City… సౌదీ అరేబియాలో అద్భుత నగరం

అత్యంత సంపన్న దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియా ఓ అద్భుతమైన నగర నిర్మాణానికి పూనుకుంది. ఆ నగరం పేరు నియోమ్. నియోమ్ (NEOM) లో నియో అంటూ కొత్త అని అర్థం. ఇక చివరన వచ్చే ఎం ముస్తాక్ బల్ అనే పదాన్ని సూచిస్తుంది. అంటే భవిష్యత్తు అని అర్థం. చమురు…

తిరుమల పై సినీ నిర్మాత అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వంపై సినీ నిర్మాత అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తాడన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేసిందని ఆయన విమర్శించారు. తిరుపతిలో…

Footprints on Moon చంద్రుడిపై మనుషుల అడుగుజాడలు ఇవిగో..

ఎప్పుడో 53 ఏళ్ల కింద అపోలో 11 మిషన్ చంద్రుడిపై ల్యాండ్ అయింది. మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ఇద్దరూ చంద్రుడిపై అడుగుపెట్టారు. చందమామపై కొంత దూరం అటూ ఇటూ నడిచి పరిశీలించారు. చంద్రుడిపై వాతావరణం లేకపోవడం…

పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోదీ ఆహ్వానం… హాజరు కాలేకపోతున్న జనసేనని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం అందింది. ఢిల్లీలో ఈ సాయంత్రం ఏర్పాటు చేసిన అధికారిక విందుకు హాజరు కావాలని ఆహ్వానం పంపారు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ నిర్దారించారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న రామ్​నాథ్…

ఇంద్ర ధనుస్సులా మెరిసిపోతున్న గ్రహం..

పై చిత్రంలో ఇంద్ర ధనుస్సులా మెరిసిపోతున్నది మన సౌర కుటుంబంలో చివరన ఉన్న ప్లూటో గ్రహం. మొదట్లో సౌర కుటుంబంలోని 9 గ్రహాల్లో ఒకటిగా ఉన్న దీనిని కొన్నేళ్ల కిందత ఆ హోదా నుంచి తొలగించారు. ప్రస్తుతం ప్లూటోను మరుగుజ్జు గ్రహంగానే పిలుస్తున్నారు.…

జగన్ రెడ్డి దొంగ బ్రతుకు మరోసారి బయటపడింది: నారా లోకేశ్

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విమర్శలు గుప్పించారు. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలు ఈరోజు జరుగుతున్నాయి. 12 డైరెక్టర్ పదవులకు గాను 45 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో, వైసీపీ నేతలు దగ్గరుండి దొంగ…

అసలు ‘క్లౌడ్ బరస్ట్’ అంటే ఏంటి..? ఎందుకు వస్తుంది?

తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేని భారీ వర్షాలతో, గోదావరి ఉప్పొంగడం కారణంగా భద్రాచలం సహా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన సీఎం కేసీఆర్ ‘క్లౌడ్ బరస్ట్’ వెనుక విదేశీ కుట్ర ఉందేమో? అన్న సందేహం వ్యక్తం చేశారు. దీంతో…

WhatsApp Alert: నకిలీ వాట్సాప్ లతో మోసపోవద్దు

నకిలీ వాట్సాప్ మెస్సేజింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత వినియోగదారులకు వాట్సాప్ సూచించింది. వాట్సాప్ మోడిఫైడ్ వెర్షన్ ను వినియోగించొద్దని మెస్సేజింగ్ యాప్ సీఈవో విల్ క్యాత్ కార్ట్ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఒక పోస్ట్…