బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌కి పోలీసుల నోటీసులు.!

రణ్‌వీర్ సింగ్  ఇటీవల న్యూడ్‌గా ఫొటోలకు పోజులిచ్చిన విషయం విదితమే. ఆ న్యూడ్ ఫొటో సెషన్ వైరల్ అయ్యింది.. అనేక వివాదాల్నీ మోసుకొచ్చింది.

అత్యంత అసభ్యకరంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఆ ఫొటో సెషన్ వుందంటూ కొన్ని మహిళా సంఘాలు ముంబై పోలీసుల్ని ఆశ్రయించాయి. దేశవ్యాప్తంగా పలు చోట్ల రణ్‌వీర్ సింగ్‌కి వ్యతిరేకంగా చిన్నపాటి ఉద్యమాలే జరిగాయి. కేసు నమోదు, విచారణకు హాజరు కావాలని ఆదేశం             ఇటీవల న్యూడ్‌గా ఫొటోలకు పోజులిచ్చిన విషయం విదితమే.

ఆ న్యూడ్ ఫొటో సెషన్ వైరల్ అయ్యింది.. అనేక వివాదాల్నీ మోసుకొచ్చింది.అత్యంత అసభ్యకరంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఆ ఫొటో సెషన్ వుందంటూ కొన్ని మహిళా సంఘాలు ముంబై పోలీసుల్ని ఆశ్రయించాయి. దేశవ్యాప్తంగా పలు చోట్ల రణ్‌వీర్ సింగ్‌కి వ్యతిరేకంగా చిన్నపాటి ఉద్యమాలే జరిగాయి. కేసు నమోదు, విచారణకు హాజరు కావాలని ఆదేశం

Leave A Reply

Your email address will not be published.