షర్ట్ విప్పి లోపల అన్ని చూపిస్తూ విదేశాలలో ఆ తిప్పుళ్లేంది పూజా హెగ్డే..!

బుట్టబొమ్మ పూజా హెగ్డే కి కాంపిటీషన్ ఎక్కువ కావడంతో బట్టల సైజు తెగ తగ్గించేస్తుంది. వర్క్‌కి కాస్త బ్రేక్ ఇచ్చిన ముద్దుగుమ్మ ఇటీవల విదేశాలకి చెక్కేసింది.విదేశీ వీధుల్లో జీన్స్ షార్ట్ ధరించి థైస్ చూపిస్తూ బోల్డ్ ఫోటో షూట్ చేశారు. సదరు ఫోటోలు ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో పూజా సూపర్ గా ఉన్నారు. దీంతో ఫ్యాన్స్ కామెంట్స్ తో రచ్చ చేసారు.

 

తాజాగా ఓ వీడియోని షేర్‌ చేసింది పూజా హెగ్డే. తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకోగా అది వైరల్‌ అవుతుంది. ఇందులో పూజా హెగ్డే షర్ట్ విప్పేసి మరీ రెచ్చిపోయింది. మరీ పొట్టిదైన షాట్‌ ధరించి థైస్‌ చూపిస్తూ అందాల విందు చేస్తుంది. పూజా హెగ్డే అమెరికా వీధుల్లో షర్ట్ ఓపెన్‌ చేసి మరీ రెచ్చిపోయారు. ఇలా మారిపోయావేంటి పూజా అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.