బింబిసార పార్ట్ 2 పై క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్

నందమూరి కల్యాణ్ రామ్ తాజా చిత్రం ‘బింబిసార’ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ బింబిసార 2 పై కూడా క్లారిటీ ఇచ్చారు. బింబిసార పార్ట్ 2 బెటర్ ఫాంటసీ మరియు అత్యుత్తమ గ్రాఫిక్స్ హంగులతో భారీగా ఉంటుందని చెప్పారు. డైరెక్టర్ వసిష్ఠ పై ఆ బాధ్యత ఉందని తెలిపారు. ఈ విజయం తనపైన మరింత బాధ్యతను పెంచిందన్నారు. కీరవాణి సంగీతం సినిమాకి పెద్ద ప్లస్ అని అన్నారు. ఫస్ట్ ఆడియన్ గా తమ్ముడు చాలా సపోర్ట్ చేశాడ అన్నారు. ఇదిలా ఉండగా కళ్యాణ్ రామ్ బింబిసార హిట్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.