గిల్లితే గిల్లించుకోవాలి…నొక్కితే నొక్కించుకోవాలి… అనసూయ..!!

అనసూయ.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. హాట్ ఎక్స్పోజింగ్ చేస్తుందని అంటారే కానీ ఆ హాట్ ఎక్స్పోజింగ్ చేయకపోతే ఆమె సైడ్ చూసే నాధుడే లేదు. ఆమె అలా ఎక్స్ పోజింగ్ చేస్తేనే కళ్ళు అప్పగించి చూసే జనాలు చాలామంది ఉన్నారు. అనసూయ ఒంటినిండా చీర కప్పుకుంటే చూసే జనాలు కన్నా చిట్టిపొట్టి బట్టలు వేసుకుంటే చూసి నవ్వుకునే జనాలే ఎక్కువ. అలా కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బయటకి చెప్పరు ఇది అందరికి తెలిసిన సత్యమే.

నిజానికి అనసూయది ఫేస్ టు ఫేస్ మాట్లాడే మనస్తత్త్వం అని అంతా అంటుంటారు. మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడదు అని .. ఉన్నది ఫేస్ మీదనే మాట్లాడే టై అని ఆమె ఫ్రెండ్స్ అంటుంటారు. సినీ ఇండస్ట్రీలో ఆ టైప్ మనస్తత్త్వం ఉంటే ఎక్కువ కాలం నెట్టుకురాలేరు అందుకే కాబోలు అనసూయ అంటే పడని జనాలు చాలామందే ఉన్నారు. జబర్దస్త్ యాంకర్ గా జబర్దస్త్ పొజిషన్లో ఉన్న ఈ బ్యూటీ ప్రజెంట్ కొంచెం డౌన్ అయింది అని చెప్పాలి. దానికి కారణాలు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓవైపు జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతూనే మరోవైపు వచ్చిన అవకాశాలు చేసుకుంటూ సినిమాలో బిజీ గా ఉన్న అనసూయ..ఇప్పుడు టోటల్ సినిమా ల పైనే కాన్ సెన్ ట్రేషన్ చేసింది.

స్టార్ హీరోయిన్ అంత రేంజ్ కాకపోయినా కాస్తో కూస్తా వాళ్లకు మించిన అందమే ఉంది అనసూయ కి. దానికి తగ్గ టాలెంట్ కూడా ఉంది. అయితే గత కొంతకాలంగా అనసూయ పేరు మీడియాలో మార్పు మ్రోగిపోతుంది. దానికి కారణం ఆమె జబర్దస్త్ నుండి తప్పుకోవడమే. కారణాలు ఇది అని ప్రత్యేకంగా చెప్పట్లేదు కానీ ముఖ్యంగా ఆమె బాడీ షేమింగ్ కామెంట్స్ తట్టుకోలేక జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసానని పలు మీడియా ఇంటర్వ్యూలు చెబుతుంది. రీసెంట్ గా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలు అనసూయ మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది.”

బాడీ షేవింగ్ కామెంట్స్ గురించి తట్టుకోలేక జబర్దస్త్ నుండి బయటకు వచ్చాను అని చెప్పిన అనసూయ ఈ సినీ ప్రపంచంలో హీరోయిన్స్ మాట్లాడితే తప్పు” అంటూ బిగ్ బాంబ్ పేల్చింది. ” హీరోయిన్ అంటే కెమెరా ముందుకు మాత్రమే పనికొస్తుంది నవ్వడానికి మాత్రమే పనికి వస్తుంది అని ” ఇండస్ట్రీలో ఉండే జనాలు చూస్తూ ఉంటారు.”హీరోయిన్స్ అంటే కేవలం అందం కోసం మాత్రమే పనికొస్తారని సినీ జనాల్లో అపోహ ఉంది. డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కూడా ఇలానే అనుకుంటారు. కెమెరా ముందు మాకు ఇచ్చిన గౌరవం కెమెరా వెనకాల మాకు ఇవ్వరు . పోకిరి సినిమాలో ఓ డైలాగ్ ఉంది కదా. ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదని అదే నిజం. ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి. అప్పుడే వర్క్ అవుట్ అవుతుంది అదే నిజం”..అంటూ అనసూయ సినీ ఇండస్ట్రీలో జరిగే అరాచకాలు గురించి ఓపెన్ గా చెప్పేసింది.

Leave A Reply

Your email address will not be published.