First Time షర్టు లేకుండా మహేశ్ బాబు

Tollywood Super Star Mahesh Babu Shirtless టాలీవుడ్ లో మహేష్ బాబు కు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఇంత కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫోటోలు భయటకు రాకుండా ఎంతో జాగ్రత్త పడుతుంటాడు. కానీ కొన్నిసార్లు అప్పుడప్పుడు మహేష్ బహు అభిమానుల కెమరాలకు చిక్కడంతో… ఆ ఫోటో లు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి కొన్ని ఫూలను మహేష్ బాబు ఫాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. రీసెంట్ గా మహేష్ బాబు స్విమ్ చేస్తుండగా ఎవరో తీసి ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తూ….. మహేష్ బాబు బాడీ ని ఫస్ట్ టైం చూస్తున్నాం అంటూ తెగ ట్విట్లు చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాన్స్.

ఏది ఏమైనా మహేష్ బాబు ఇప్పటివరకు వితౌట్ షర్టు లేకుండా ఉన్న ఒక్క ఫోటో కుడా భయటకు రాలేదు దాంతో మహేష్ ఫాన్స్ షార్ట్ లేకుండా ఎలా ఉంటాడో అని అందురు అనుకునే వాళ్ళు మొతానికి మహేష్ ఫాన్స్ కి ఆ కోరిక కూడా తిరందనే అనుకోవాలి. ఇక మహేష్ బాబు మూవీస్ విషయనికి వస్తే ప్రస్తుతం మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి.Mahesh Babu S S Rajamouli Movie, డైరెక్టర్ రాజమౌళి తో ఒకటి Jana Gana Mana Directed by Puri Jagannadh పురిజగాన్నాథ్ తో ఒకటి మరియు SSMB 28 Directed by Trivikram Srinivas  త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక మూవీ చేయాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.