ఎవరివల్ల నో నేను పైకి రాలేదు: శృతి హాసన్

న కష్టం తో పైకి వచ్చానని, ఇండస్ట్రీ లో అవకాశాలకోసం తన పేరెంట్స్ ఎవరికి ఫోన్ చేసి రికమెండ్ చేయలేదని శృతి హాసన్ తెలిపింది. తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీ లో ఎంట్రీ మాత్రమే ఇవ్వగలదని టాలెంట్ ని నిరూపించుకోవాల్సింది మాత్రం తానేనని పేర్కొంది. మనం పడే కష్టం కెరీర్ కు ఎంతో ఉపయోగపడుతుందని తాను నమ్ముతున్నానని అలాగే ఛాలంజ్ లేకపోతే జీవితం లో ముందుకు సాగలేమని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.

ప్రస్తుతం శృతి హాసన్ చేతి లో మూడు పెద్ద తెలుగు సినిమా లు ఉన్నాయి. బాలకృష్ణ 107 వ సినిమా లో అలాగే చిరంజీవి మరియు ప్రభాస్ మూవీస్ లో శృతి హాసన్ ఫైనల్ అయినట్టు ఫిల్మ్ నగర్ లో టాక్.

Leave A Reply

Your email address will not be published.