బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

సినీ నటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీ లో చేరేందుకు సిధాంతాయుతున్నారు. బీజేపీ లో చేరాలని ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర ఆమెను ఆహ్వానించరు. దీంతో ఈ నెల 21న జయసుధ బీజేపీ లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదేరోజు మునుగోడు మాజీ ఎమ్యెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా పార్టీ లో చేర్చుకునేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. అదే రోజే జయసుధ కూడా బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

ఇది వరకే జయసుధ మరియు ఆమె కొడుకు వైసీపీ లో చేరి అక్కడ పార్టీ లో సరైన గుర్తింపు దొరకక పోవడంతో బీజేపీ లో చేరుతోందని రాజకీయ ప్రముఖులు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.