Browsing Tag

business

ఎయిర్ టెల్ నుంచి నాలుగు చౌక ప్లాన్లు

తక్కువగా వినియోగించే చిన్న కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఎయిర్ టెల్ నాలుగు కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.109, రూ.111, రూ.128, రూ.131 ఇందులో ఉన్నాయి. రూ.109 ప్లాన్ ఈ ప్లాన్ 30 రోజుల కాల వ్యవధితో వస్తుంది. ఇందులో 200 ఎంబీ డేటా…

గౌతమ్‌రాజు మృతి పట్ల చిరంజీవి, బాలకృష్ణ తీవ్ర ఆవేదన

ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు మృతితో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ కూడా గౌతమ్ రాజు మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గౌతమ్ రాజు వంటి గొప్ప…

విద్యుత్ ఉన్నతాధికారులకు ఘన సన్మానం

భద్రాద్రి కొత్తగూడెం, జులై 05 (ఎఫ్ బి తెలుగు): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి జిల్లా అధికారిగా దాదాపు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఖమ్మం జిల్లా కు బదిలీపై వెళుతున్న ఎ. సురేందర్ కు సన్మాన సభను, మరియు బదిలీ పై కొత్తగూడెం…

ఈ కామర్స్ ఆన్లైన్ సంస్థల వల్ల రోడ్డున పడుతున్న డిస్ట్రిబ్యూటర్లు

పోటీకి తట్టుకోలేక ఆర్ధికంగా నష్ట పోతున్న వైనం ముఖ్యఅతిథిగా తెలంగాణ వినియోగదారుల డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ శర్మ భద్రాద్రి కొత్తగూడెం,(ఎఫ్ బి తెలుగు):కొత్తగూడెం పట్టణ బస్టాండ్ సమీపంలోని కొత్తగూడెం క్లబ్ నందు…

ఏపీ త్యాగవీరులు, మహనీయులు పుట్టిన పుణ్యభూమి: మోడీ

ఏపీ త్యాగవీరులు, మహనీయుడు పుట్టిన పుణ్యభూమి అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్ లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లూరి కుటుంబ సభ్యులను ప్రధాని మోడీ సన్మానించారు. పెద్ద అమిరంలో నిర్వహించిన బహిరంగ…