Browsing Tag

Chandrababu

ముంపు గ్రామాలను జిల్లాగా చేస్తానని అనడం హాస్యాస్పదం: రోజా

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని... విచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెట్టి టీడీపీ నేతలు ఎంజాయ్ చేశారని…

తిరుమల పై సినీ నిర్మాత అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వంపై సినీ నిర్మాత అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తాడన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేసిందని ఆయన విమర్శించారు. తిరుపతిలో…

ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో చంద్రబాబుకు ఘన స్వాగతం

భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. గోదావరి నదికి వరద నీరు పోటెత్తింది. భారీ వరదల కారణంగా తెలంగాణ, ఏపీలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎన్నో గ్రామాలు నీట మునిగాయి. భద్రాచలం, చుట్టుపక్కల మండలాలన్నీ రోజుల పాటు…

పోలవరం నేపథ్యంలో టీడీపీ నేతలపై విరుచుకుపడ్డ మంత్రి అంబటి

పోలవరం ప్రాజెక్టు అంశంలో మంత్రి అంబటి రాంబాబు, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి మరోసారి ధ్వజమెత్తారు. మీడియాకు పోలవరంపై మ్యాప్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాసులకు…

చంద్ర‌బాబు టూర్‌లో మాజీ మంత్రి ప‌ర్సు కొట్టేసిన దొంగ‌లు

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు రెండు రోజుల పాటు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో జ‌రిపిన ప‌ర్య‌ట‌న శుక్ర‌వారం సాయంత్రంతో ముగిసింది. ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌రిధిలోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే.…

అల్లూరికి నివాళులర్పించిన చంద్రబాబు

అమరావతి (ఎఫ్ బి తెలుగు): అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి సందర్భంగా మన్యం వీరుడికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని తన నివాసం లో అల్లూరి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర…