Browsing Tag

cm jagan

నేడు బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ నేడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగనన్న విద్యా దీవెన మూడో త్రైమాసికం నిధులను విడుదల చేయనున్నారు. 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు. బాపట్ల జిల్లా పర్యటన…

పోలవరం నేపథ్యంలో టీడీపీ నేతలపై విరుచుకుపడ్డ మంత్రి అంబటి

పోలవరం ప్రాజెక్టు అంశంలో మంత్రి అంబటి రాంబాబు, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి మరోసారి ధ్వజమెత్తారు. మీడియాకు పోలవరంపై మ్యాప్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాసులకు…

అనంతపురం జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌ను తొలగించేందుకు రంగం సిద్ధం

సరెండర్ లీవులు, అదనపు సరెండర్‌ల లీవులకు సంబంధించిన మొత్తం ఇప్పించాలంటూ ఇటీవల ప్లకార్డు ప్రదర్శించిన అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కె.ప్రకాశ్ ‌ను ఉద్యోగం నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైంది. గత నెల 14న సత్యసాయి జిల్లా చెన్నే…

పులివెందులలో న్యూటెక్‌ బయోసైన్సెస్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గం పులివెందులలో న్యూటెక్ బయోసైన్సెస్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రసాయనాలతో కూడిన ఆహారం కారణంగా అనేక రకాల క్యాన్సర్లు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.…