Browsing Tag

computer

యాపిల్ తొలి కంప్యూటర్ చూశారా..? ఎంత వెరైటీగా వుందో!

యాపిల్ తొలి తరం ప్రొటోటైప్ కంప్యూటర్ వేలానికి రానుంది. ఇది యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ వాడినది. 1976కు ముందు ఆయన దీన్ని వినియోగించే వారు. వేలం నుంచి 5 లక్షల డాలర్లు (రూ.4 కోట్లు) రావచ్చని అంచనా వేస్తున్నారు. ఆర్ఆర్ వేలం సంస్థ…