Browsing Tag

crime updates

దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టేసే ప్రయత్నాలు

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయినప్పటికీ..పేదల ఆశలు నెరవేరలేదు..అనేక వర్గాల ప్రజలు తమకు స్వతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందట్లేదనే ఆవేదన మనకు కనబడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. వాటన్నింటిని విస్మరించి ఈ దేశాన్ని ఉన్మాద…

మును‘గోడు’ వినేదెవరు.. గెలిచేదెవరు..?

మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. సాధారణ ఎన్నికలకు ముందు జరగనున్న ఉప ఎన్నిక కావడంతో ఈ ఎన్నిక ప్రభావం భవిష్యత్తు ఎన్నికలపై ఉంటుందని భావిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు ఎలాగైనా మునుగోడు నియోజకవర్గంలో తమ జెండా…

స్వాతంత్యోద్య్రమ స్ఫూర్తిని కొనసాగించాలి !

‘‘‌మోదీ ప్రభుత్వం కూడా గత ఎనిమిదేళ్ళ కాలంలో నయా ఉదారవాద విధానాలను దూకుడుగా అమలు చేసింది. దీనివల్ల పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయి. 2011లో కేవలం 55 మందిగా వున్న శత కోటీశ్వరుల సంఖ్య 2021లో 140కి పెరిగింది. వీరి ఆస్తుల మొత్తం విలువ 59,600…

మహనీయుల త్యాగాలు భవిషత్‌ ‌తరాలకు తెలియాలి: సబితా ఇంద్రారెడ్డి

దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల త్యాగాలు, వారి పోరాటాలు భవిష్యత్తు తరాలకు తెలియ జేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని .. ఆదివారం…

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలు జిల్లాల్లో పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 29న పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ ‌భవనాన్ని ప్రారంభించనున్నారు. సెప్టెంబర్‌ 5‌న…

నడిరోడ్డు మీద మంత్రి డ్యాన్స్

మంత్రి తలసాని ఆధ్వర్యంలో నాలుగున్నర వేల కార్లు నగరం నుంచి మునుగోడుకు వెళ్తుండడంతో రోడ్లన్నీ కార్లతో నిండిపోయాయి. ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇదిలా ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు పోటాపోటీగా మునుగోడుకు బయలుదేరారు. కాగా మంత్రి…

జీవితాన్ని ఎలా గడపాలో నేర్పిన గాంధీ

నిజాయతీగా జీవితాన్ని ఎలా గడపాలో గాంధీజీ నేర్పారని, చెడును ప్రేమతో ఎదుర్కోవడం ఎంతో సాహసోపేతమని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.‌వి.రమణ తెలిపారు. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర సత్యశోధన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీజేఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.…

ఎనిమిదేండ్లలో అద్భుతమైన ప్రగతి

‌ఎనిమిదేండ్లలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. 2014లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.5.6 లక్షల కోట్లుగా ఉండేదని, 2022 నాటికి అది రూ.11.55 లక్షల కోట్లకు చేరిందన్నారు.…

కాంగ్రెస్‌లో మర్రి వ్యాఖ్యల కలకలం

కాంగ్రెస్‌ ‌పార్టీలో ఇప్పుడు సీనియర్‌ ‌నేత మర్రి శశిధర్‌ ‌రెడ్డి వ్యవహారం కాక రేపుతోంది. రాజగోపాల్‌రెడ్డి తరవాత మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌లో ఆందోళన మొదలయ్యింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాను కలిసేందుకు ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌…

బీజేపీ రాక్షసానందం.. వక్ర బుద్ధి..!: మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌

‘‘‌ప్రశ్నించక పోతే సై ప్రశ్నిస్తే నై అన్నట్టుగా బీజేపీ వ్యవహారం ఉంది.....కేంద్ర ప్రభుత్వ నిజ స్వరూపాన్ని కేసీఆర్‌ ‌నిలదీస్తుంటే బీజేపీ నేతలకు కడుపుమండుతుంది..అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. బుధవారం కేంద్ర మంత్రి షేకావత్‌ ‌బాధ్యతా…