Browsing Tag

Elon Musk

సొంతంగా ఎయిర్ పోర్టు నిర్మించుకునే యోచనలో ఎలాన్ మస్క్

ప్రపంచ సంపన్నుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ తదితర సంస్థల అధినేత ఎలాన్ మస్క్ సొంతంగా ఓ ఎయిర్ పోర్టు నిర్మించుకోవాలని తలపోస్తున్నారు. టెక్సాస్ లోని ఆస్టిన్ నగరం వెలుపల బాస్ట్రోప్ వద్ద ఈ విమానాశ్రయం నిర్మించే అవకాశాలున్నాయి. ఈ మేరకు అమెరికా…

ట్విట్టర్​పై ఎదురుదాడికి దిగిన ఎలాన్ మస్క్

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ పై ఎదురుదాడికి దిగారు. ఆ కంపెనీపై దావా వేశారు. 44 బిలియన్ డాలర్ల డీల్ తో ట్విట్టర్ కొనుగోలు చేయాలనుకున్న ప్రక్రియ నుంచి వెనక్కుతగ్గిన టెస్లా అధినేతపై ఆ కంపెనీ న్యాయ…

గూగుల్ సహ వ్యవస్థాపకుడు కి భార్య నికోల్ షనన్ తో ఎలాన్ మస్క్ కు అక్రమ సంబంధం?

గూగుల్ కో ఫౌండర్, బిలియనీర్ సెర్గీ బ్రిన్ భార్య నికోల్ షనన్ కు ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు మధ్య అక్రమ సంబంధం ఉందనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఈ మేరకు ప్రముఖ మీడియా సంస్థ 'వాల్ స్ట్రీట్ జర్నల్' కూడా కథనాన్ని…

ఎలాన్ మస్క్.. ట్రంప్ ల మధ్య మాటల యుద్ధం

Trump Vs Elon War Of Words అమెరికా మాజీ అధ్యక్షుడు, వచ్చే ఎన్నికల్లో తిరిగి అధ్యక్ష బరిలోకి దూకాలనే ఉత్సాహంతో ఉన్న డోనాల్డ్ ట్రంప్, ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచ దిగ్గజ సంస్థ అయిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. వీరి…

ఎలాన్ మస్క్ యూ టర్న్.. ట్విట్టర్‌ను కొనుగోలు చేయట్లేదని ప్రకటన

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్‌కు ఝలక్ ఇచ్చారు. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి వెనక్కి తగ్గారు. విలీన ఒప్పందంలోని పలు నిబంధనలను ట్విట్టర్ ఉల్లంఘించిందని పేర్కొన్న మస్క్.. 44 బిలియన్ డాలర్ల ఒప్పందం నుంచి వెనక్కి…