Browsing Tag

fb telugu

Delhi Liquor Scam ఢిల్లీ మద్యం కుంభకోణంతోనకు ఎలాంటి సంబంధం లేదు: కవిత

ఢిల్లీ మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని TRS MLC Kalvakunta Kavitha తెరాస ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. దిల్లీ భాజపా నేతలు చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు. తనపై నిరాధార అరోపణలు చేస్తే సహించేది లేదని కవిత హెచ్చరించారు. దేశవ్యాప్తంగా…

బిజెపి సభకు సీఎం కేసీఆర్‌ అడ్డంకులు సృష్టించే యత్నం

సీఎం కేసీఆర్‌ ‌వైఖరిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌ఫైర్‌ అయ్యారు. కాళ్లల్లో కట్టె పెట్టే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సభకు అడ్డంకులు సృష్టించేందుకే ఆగమేఘాల విద మునుగోడులో సీఎం సభ ఏర్పాటు చేశారని…

వాళ్ళతో… నాకు సంబంధాలు లేవు: చికోటి ప్రవీణ్

కేసినో కేసులో చికోటి ప్రవీణ్ పై ఈడీ దర్యాప్తు అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇరు రాష్ట్రాల్లోని కొందరు రాజకీయ నేతలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే వార్తలు కలకలం రేపుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం…

ముంపు గ్రామాలను జిల్లాగా చేస్తానని అనడం హాస్యాస్పదం: రోజా

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని... విచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెట్టి టీడీపీ నేతలు ఎంజాయ్ చేశారని…

ఒక ఫొటో తన జీవితాన్ని మార్చిందన్న రోజా

ఏపీ మంత్రి రోజా విజయవాడలో నిర్వహించిన ఫొటోగ్రఫీ కార్నివాల్-ఎక్స్ పో కార్యక్రమంలో సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వందలమంది ఫొటోగ్రాఫర్లు ఏకకాలంలో మంత్రి రోజాను ఫోటో తీశారు. ఈ అరుదైన ఘట్టం వండర్ బుక్ ఆఫ్…

తెలుగు సినీ పరిశ్రమపై జయసుధ సంచలన వ్యాఖ్యలు

ముంబై నుంచి వచ్చే భామలకు తెలుగు సినీ పరిశ్రమ రెడ్ కార్పెట్ పరుస్తుందనే అపవాదు ఎప్పటి నుంచో ఉంది. తెలుగు అమ్మాయిలకు సరైన అవకాశాలు ఇవ్వని దర్శకనిర్మాతలు... నార్త్ భామలకు మాత్రం స్థాయికి మించి ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇదే విషయంపై సీనియర్ నటి…

భోజనంలో పాము తల… హడలిపోయిన సిబ్బంది

టర్కీ విమానయాన సంస్థ సన్ ఎక్స్ ప్రెస్ కు చెందిన ఓ విమానం ఈ నెల 21న అంకారా నుంచి జర్మనీలోని డస్సెల్ డార్ఫ్ కు వెళుతుండగా, అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా, సిబ్బంది భోజనానికి ఉపక్రమించారు. అందులో ఒకరు భోజనం చేస్తుండగా, కూరలో…

Split in Shiv Sena శివసేన ఎవరి సొంతం కాబోతోంది?

ఈసీ తాజా అడుగుతో మహారాష్ట్రలో పెరిగిన ఉత్కంఠ! శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేసిన ఆ పార్టీ నేత ఏక్ నాథ్ షిండే... ఏకంగా ఆ పార్టీని చీల్చేశారు. బీజేపీ అండతో సీఎం పీఠాన్ని అధిరోహించారు. అంతేకాదు, వివిధ మున్సిపల్ కార్పొరేషన్లలోని…

వైసీపీ నేత‌ల‌తో క‌లిసి ఫారిన్ టూర్‌కు ఎస్సై, డిప్యూటీ త‌హ‌సీల్దార్‌?…

ప్ర‌కాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న వైసీపీ నేత బాలినేని శ్రీనివాస‌రెడ్డి అప్పుడెప్పుడో ప్రైవేట్ జెట్‌లో విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి వివాదం కొని తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అలాంటి వివాద‌మే మ‌రొక‌టి అదే జిల్లాలో ఇప్పుడు…

మహారాష్ట్ర లో పెట్రోలుపై రూ. 5, డీజిల్​ పై రూ. 3 తగ్గింపు..

మహారాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తీపి కబురు చెప్పారు. భారీ పెరిగిన ఇంధన ధరల విషయంలో కొంత ఊరట కల్పించారు. మహారాష్ట్రలో లీటరు పెట్రోలుపై రూ. 5, డీజిల్పై రూ. 3 తగ్గిస్తూ షిండే సర్కారు నిర్ణయం తీసుకుంది. ముంబైలో గత…