Browsing Tag

fbtelugu news

వ్యాపారి ఇంట్లో ఐటి దాడులు కట్టలుగా దొరికిన నగదు నిల్వలు

మహారాష్ట్రలోని ఓ వ్యాపారి ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీమొత్తంలో నోట్లకట్టలు బయటపడ్డాయి. వాటిని లెక్కించడానికే అధికారులకు 13 గంటల సమయం పట్టడం గమనార్హం. జాల్నా, ఔరంగాబాద్‌ ‌పట్టణాల్లో ఉక్కు,…

గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ ఫోటో పెట్టారని అనిత రెడ్డి పిర్యాదు

Hindupuram Mp Gorantla Madhav Nude Video Call Latest Update హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంలో అయన పక్కన తన ఫొటో పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని YCP social media activist Anitha Reddy సత్యసాయి జిల్లా గాండ్లపెంట…

మంకీపాక్స్ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్​ పోర్టులో అలర్ట్

ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న మంకీపాక్స్ ఇప్పుడు మన దేశంలోనూ అలజడి రేపుతోంది. కేరళలో ఇప్పటికే మూడు మంకీ పాక్స్ కేసులు నమోదు కాగా ఢిల్లీలోనూ ఒక కేసు వెలుగులోకి వచ్చింది. పశ్చిమ ఢిల్లీకి చెందిన 34 ఏళ్ల వ్యక్తికి వ్యాధి సోకినట్టు…

నేటి నుంచే ‘నథింగ్’ ఫోన్ల అమ్మకాలు

ప్రపంచంలో తొలి ట్రాన్స్ పరెంట్ స్మార్ట్ ఫోన్ (పారదర్శకంగా కనిపించేది) అయిన 'నథింగ్' ఫోన్ (1) విక్రయాలు ఫ్లిప్ కార్ట్ పై నేటి (21న) సాయంత్రం 7 గంటలకు మొదలు కానున్నాయి. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.31,999. 8జీబీ…

బోట్ నుంచి ఒకేసారి ఆరు గ్యాడ్జెట్లు

ప్రముఖ వేరబుల్ డివైజెస్ కంపెనీ బోట్.. ఒకేసారి ఆరు రకాల గ్యాడ్జెట్లను విడుదల చేసింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ కు ముందుగానే వీటిని తీసుకొచ్చేసింది. వీటిల్లో మూడు ఇయర్ బడ్స్ గా, ఒకటి సౌండ్ బార్. రెండు స్మార్ట్ వాచ్ లు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ డే…

‘మహాసేన’ రాజేశ్ ను వేధించడం దారుణం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో దళితులపై దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని చెపుతూ... దళితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరినందుకు కాకినాడకు చెందిన మహాసేన మీడియా నిర్వాహకుడు రాజేశ్ మీద అక్రమ కేసులు…

చరణ్ తో తలపడే విలన్ గా ఆయనను ఫైనల్ చేసినట్టే!

చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. కెరియర్ పరంగా చరణ్ కి ఇది 15వ సినిమా అయితే, నిర్మాతగా ఇది దిల్ రాజుకి 50వ సినిమా. ఇప్పటికే ఈ సినిమా 8 షెడ్యూల్స్ వరకూ పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్లో చరణ్ కి సంబంధించిన కొన్ని…

మరికొన్ని గంటల్లో తేలనున్న రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు

ఈ నెల 18న భారత రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగ్గా, నేడు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మరికొన్ని గంటల్లో ఫలితం వెల్లడి కానుంది. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమని ఇప్పటికే అధికార బీజేపీ ఢంకా బజాయిస్తోంది. దేశ ప్రథమపౌరుడి…

‘పుష్ప-2’లో తాను లేనంటూ క్లారిటీ ఇచ్చిన ప్రముఖ నటుడు

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు పుష్ప చిత్రానికి కొనసాగింపు కూడా వస్తోంది. అయితే, పుష్ప-2లో ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పేయి కూడా నటిస్తున్నట్టు…

కోల్ కతాలో మరో మోడల్ ఆత్మహత్య

కోల్ కతాలో మోడల్స్ వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటుండటం కలకలం రేపుతోంది. గత నెలలో ముగ్గురు మోడల్స్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్థిక సమస్యలు, సరైన అవకాశాలు రాకపోవడం, రిలేషన్ షిప్స్ దెబ్బతినడం వంటి కారణాల వల్ల వీరు బలవన్మరణాలకు…