Browsing Tag

gengal cm dhidhi

డిసెంబర్ లో దిది సర్కారు కూలుతుంది బీజేపీ నేత సువెందు

పశ్చిమబెంగాల్లో డిసెంబర్ నాటికి ప్రభుత్వం కూలుతుందని బీజేపీ నేత జోస్యం చెప్పారు. మీరే చూస్తారు రాసిపెట్టుకోండి డిసెంబర్ తర్వాత టిఎంసి అధికారంలో ఉండదని దాని కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అని సువెందు అన్నారు. పశ్చిమబెంగాల్లో 2024 లో…