Browsing Tag

Google break

సాధారణ నియామకాలకు గూగుల్ బ్రేక్..!

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం, ప్రతి పౌరుడికి పరిచయమైన గూగుల్ (ఆల్భాబెట్) 2022లో మిగిలిన ఆరు నెలల కాలంలో ఉద్యోగ నియామకాలను తగ్గించుకోనుంది. ఈ విషయాన్ని సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు తెలియజేశారు. ఇంజనీర్లు, టెక్నికల్, ఇతర కీలక పోస్టులకు…