Browsing Tag

Governor visited Basara Triple IT

బాసర త్రిబుల్ ఐటీ ని సందర్శించిన గవర్నర్

బాసర త్రిబుల్ ఐటీ కాలేజీను ఈరోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సౌందర్య రాజన్ తమిళసై సందర్శించారు. కాలేజీ ఆవరణ మొత్తం తిరిగారు. విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.…