Browsing Tag

Harmanpreet Kaur

ధోనీ రికార్డును బ్రేక్ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్

టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అత్యంత అరుదైన ఘనత సాధించింది. కెప్టెన్‌గా టీ20ల్లో అత్యధిక విజయాలు అందించిన భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రికార్డును బద్దలుగొట్టింది.…