Browsing Tag

Heavy rains in hyderabad today

రాష్ట్రంలో దంచికొడుతున్న వర్షాలు

పలు జిల్లాల్లో ఈదురు గాలులతో వాన తెలంగాణ రాష్రాన్ని వరుణుడు వీడటం లేదు. గత పదిహేను రోజులుగా ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లలో రెడ్‌ అలర్ట్ ‌కొనసాగుతుంది.…