Browsing Tag

heavy rains

అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు.. ప్రజలకు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి

కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె గురువారం పలు ట్వీట్లు చేశారు.…

తెలంగాణ‌లో విద్యా సంస్థ‌ల‌కు మ‌రో 3 రోజుల పాటు సెల‌వులు

తెలంగాణ‌లో విద్యా సంస్థ‌ల‌కు మ‌రో 3 రోజుల పాటు సెల‌వులు ప్ర‌క‌టిస్తూ కేసీఆర్ స‌ర్కారు బుధ‌వారం మ‌ధ్యాహ్నం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగానే ఈ దిశ‌గా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.…

ఉగ్రరూపం దాల్చిన గోదావరి..

ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాల ధాటికి గోదావరి నది పోటెత్తుతోంది. రెండు రాష్ట్రాల్లో గోదావరి వరద ప్రవాహం ప్రమాదకరంగా ఉంది. రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 13.3 అడుగులకు చేరుకుంది.…