Browsing Tag

Hyderabad corona active cases

దేశంలో వరుసగా రెండో రోజు 20 వేల పైచిలుకు కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్ తీవ్రత మళ్లీ పెరుగుతోంది. వరుసగా రెండో రోజు 20 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 20,038 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం ప్రకటించింది. మొన్నటితో పోలిస్తే వంద కేసులు మాత్రమే తగ్గాయి.…