Browsing Tag

in

కొవాగ్జిన్, కొవిషీల్డ్ తీసుకున్నవారికి బూస్టర్ డోసుగా కోర్బెవాక్స్… కేంద్రం అనుమతి

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా బూస్టర్ డోసులు ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా, కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ లను రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్ డోసుగా కోర్బెవాక్స్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 18…

జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడి… ముగ్గురు సైనికుల మృతి

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు భారత సైన్యం లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మృతి చెందగా, ఇద్దరు ఉగ్రవాదులు కూడా మరణించారు. రాజౌరీ ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలో పర్గల్ ఆర్మీ క్యాంపు వద్ద ఈ దాడి జరిగింది. సైనిక…

మూడో వన్డేలోనూ భారత్‌దే విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్

వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలోనూ విజయం సాధించిన భారత్ సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. వర్షం కారణంగా రెండు గంటలకుపైగా నిలిచిపోయిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 119 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. తొలుత…

కేరళలో భయపెడుతున్న ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్.. వందలాది పందుల హతం

కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌తో రెండు పందుల పెంపకం కేంద్రాల్లోని 44 పందులు మృతి చెందడంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా 685 పందులను హతమార్చారు. వయనాడ్‌ మునిసిపాలిటీతోపాటు తవింజల్ గ్రామంలోని ఐదు…

సింగరేణిలో గులాబీ  వర్సెస్ కమలం

హైదరాబాద్,  ఫిబ్రవరి 8: బడ్జెట్ మీద నిన్నటిదాకా బీజేపీపై విరుచుకుపడిన టీఆర్ఎస్ తాజాగా సింగరేణి అంశాన్ని ఎత్తుకుంది. సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరిస్తోందని ఆరోపిస్తూ కేటీఆర్ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి ఘాటు లేఖ రాశారు. దాన్ని మీడియాలో…

మేడారం జాతరకు జన జాతర

వరంగల్, ఫిబ్రవరి 8: మేడారం జాతర.. సమ్మక్క సారలమ్మదర్శనం మాటల్లో చెప్పలేని ఓ మధుర జ్ఞాపకం… ఆద్యాత్మికం..ఆనందం.. ఆహ్లాదం.. ఇలా అనేక ప్రత్యేకథల సమాహారం… మొక్కులు చెల్లించుకోవడం కోసం ఆ వనదేవతల దర్శనం కోసం వచ్చే భక్తులు అడవితల్లి ఒడిలో ఎలా…

పోలీస్ శాఖలో 317 పరేషాన్

హైదరాబాద్, ఫిబ్రవరి 8: భాగ్యనగరంలో పోలీసులకు కొత్త సమస్య వచ్చిందా? సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోనూ ఖాకీలకు తిప్పలు తప్పడం లేదా? జీవో 317ను తలుచుకుని ఇన్‌స్పెక్టర్లు.. పోలీస్‌ బాస్‌లు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఇంతకీ…

ఏపీ వ్యాప్తంగా టీచ‌ర్లు ఆందోళన బాట

విజయవాడ, ఫిబ్రవరి 8: పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఏపీ వ్యాప్తంగా టీచ‌ర్లు ఆందోళన బాట పట్టారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. కొత్త పీఆర్సీ వల్ల తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌ఆర్‌ఏ కనీస శ్లాబు 12శాతానికి పైగా…