Browsing Tag

India vs West Indies

చెలరేగిన సూర్యకుమార్ యాదవ్.. మూడో టీ20లో భారత్‌దే గెలుపు

వెస్టిండీస్‌తో గత రాత్రి జరిగిన మూడో టీ20లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-1తో ముందంజలో నిలిచింది. విండీస్‌ను తొలుత 164 పరుగులకే కట్టడి చేసిన భారత జట్టు ఆ తర్వాత సూర్యకుమార్ వీరబాదుడుతో విజయాన్ని అందుకుంది. విండీస్…