Browsing Tag

India

1947లో భారత్ కు స్వాతంత్ర్యం రావడమే కాదు… అతి పెద్ద విషాదం కూడా చోటుచేసుకుంది..

Ramadas Passenger/Cargo Ship Accident1936-1947 ఆగస్టు 15  1947 చరిత్రలో నిలిచిపోయే రోజు. ఏళ్ల తరబడి తెల్లదొరల పాలనలో మగ్గిన భారతావనికి స్వతంత్రం వచ్చిన రోజు అది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు కూడా…

కొవాగ్జిన్, కొవిషీల్డ్ తీసుకున్నవారికి బూస్టర్ డోసుగా కోర్బెవాక్స్… కేంద్రం అనుమతి

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా బూస్టర్ డోసులు ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా, కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ లను రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్ డోసుగా కోర్బెవాక్స్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 18…

శ్రీలంక పోర్టుకు వస్తున్న చైనా నౌక… భారత్ ఆందోళన

చైనాతో భాగస్వామ్యంలో హంబన్ టోట పోర్టు చైనా సంస్థకు 99 ఏళ్లకు లీజుకి ఇచ్చిన శ్రీలంక ఆగస్టు 11న పోర్టుకు రానున్న చైనా నౌక యువాన్ వాంగ్-5 శ్రీలంకలోని హంబన్ టోట వద్ద చైనా నిర్వహణలో ఓ పోర్టు కొనసాగుతోంది. శ్రీలంక ప్రభుత్వం ఆ పోర్టును…

హంటర్… రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి మరో బైక్

రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్, క్లాసిక్ 350 వంటి మోటార్ సైకిళ్లు ఎంత ప్రజాదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొన్ని దశాబ్దాలుగా ఆ బైకులు ప్రజల హృదయాల్లో చెక్కుచెదరని స్థానం సంపాదించుకున్నాయి. తాజాగా రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త మోడల్ బైక్ ను…

అట్టహాసంగా మొదలైన కామన్వెల్త్​ గేమ్స్​..

ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలు మొదలయ్యాయి. బర్మింగ్హామ్ వేదికగా గురువారం రాత్రి ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలుగు తేజం పీవీ సింధు, భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ త్రివర్ణ పతాకంతో భారత జట్టును…

భారత రాష్ట్రపతులు జులై 25నే ప్రమాణ స్వీకారం ఎందుకు చేస్తారో తెలుసా..?

భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం (జులై 25వ తేదీన) ప్రమాణ స్వీకారం చేశారు. భారత 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ద్రౌపది ముర్ము ఒక్కరే కాదు.. చాలా మంది రాష్ట్రపతులు జులై 25వ తేదీనే పదవీ స్వీకార ప్రమాణం చేసి, రాష్ట్రపతిగా…

అవును! నుపుర్‌శర్మను చంపేందుకు వచ్చా: పాక్ పౌరుడు

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను చంపేందుకే తాను భారత్‌లో అడుగుపెట్టినట్టు పాకిస్థాన్ పౌరుడు వెల్లడించాడు. భారత్-పాకిస్థాన్ మధ్యనున్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఈ నెల 16న రాత్రి అనుమానాస్పదంగా కనిపించిన రిజ్వాన్ అష్రాఫ్ (22)ను…

దేశంలో మూడో మంకీ పాక్స్ కేసు నమోదు..

కొంతకాలంగా ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న మంకీ పాక్స్ మన దేశంలోనూ అలజడి రేపుతోంది. ఇప్పటికే రెండు మంకీ పాక్స్ కేసులు నమోదుకాగా.. తాజాగా మరో వ్యక్తికి కూడా మంకీ పాక్స్ సోకినట్టు గుర్తించారు. మొత్తం మూడు కేసులు కూడా కేరళలోనే నమోదవడం…

మరికొన్ని గంటల్లో తేలనున్న రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు

ఈ నెల 18న భారత రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగ్గా, నేడు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మరికొన్ని గంటల్లో ఫలితం వెల్లడి కానుంది. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమని ఇప్పటికే అధికార బీజేపీ ఢంకా బజాయిస్తోంది. దేశ ప్రథమపౌరుడి…

2022లో జపాన్ దే పవర్ ఫుల్ పాస్ పోర్ట్.. ఇండియా స్థానం ఎంతంటే..?

Henley Passport Index 2022 . 2022 లో ప్రపంచంలో అత్యంత పవర్ ఫుల్ పాస్ పోర్ట్ గా జపాన్ పాస్ పోర్ట్ నిలించింది. ఆ తర్వాతి స్థానాల్లో సింగపూర్, దక్షిణ కొరియా నిలబడ్డాయి. ప్రముఖ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ సంస్థ హెన్లీ అండ్ పార్ట్ నర్స్ తాజాగా…